12న కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరగవు...అధికారుల ప్రకటన

09-05-2019 Thu 11:55 | Telangana
  • బేగంపేట-సనత్‌నగర్‌ స్టేషన్‌ల మధ్య వంతెన పనుల కారణంగా రద్దు
  • ప్రయాణికులు గమనించాలి
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన
హైదరాబాద్‌ నగరంలోని బేగంపేట-సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య చేపడుతున్న వంతెన పనుల కారణంగా ఈనెల 12వ తేదీన ఆ రూటులో తిరిగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ పనుల కారణంగా రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు.

ఫలక్‌నుమా-లింగంపల్లి (47149), లింగంపల్లి-ఫలక్‌నుమా (47173), లింగంపల్లి-ఫలక్‌నుమా (47171), ఫలక్‌నుమా-లింగంపల్లి (47151), ఫలక్‌నుమా-లింగంపల్లి (47150), లింగంపల్లి-ఫలక్‌నుమా (47174),  హైదరాబాద్‌-లింగంపల్లి (47100), లింగంపల్లి-హైదరాబాద్‌ (47127), హైదరాబాద్‌-లింగంపల్లి (47101), లింగంపల్లి-హైదరాబాద్‌ (47128), లింగంపల్లి-హైదరాబాద్‌ (47129), హైదరాబాద్‌-లింగంపల్లి (47105),  ఫలక్‌నుమా-లింగంపల్లి (47153), లింగంపల్లి-ఫలక్‌నుమా (47176) రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. విషయాన్ని గమనించి అత్యవసర ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
HyderabadMMTC trainscanceled

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more